(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.271. అధ్యాయః 271
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి హింసాత్యాగపూర్వకం శరీరావిరోధేన ధర్మాచరణచోదనా॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

`యుధిష్ఠిర ఉవాచ। 12-271-0x(6303)(76096)
శరీరమాపదశ్చైవ న విదంత్యవిహింసకాః।
కథం యాత్రా శరీరస్య నిరారంభస్య సేత్స్యతే॥ 12-271-1(76097)
భీష్మ ఉవాచ। 12-271-2x(6304)
యథా శరీరం న ంలాయేన్నైవ మృత్యువశం భవేత్।
తథా కర్మసు వర్తేత సమర్థో ధర్మమాచరేత్॥' 12-271-2(76098)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
ప్రజానామనుకంపార్థం గీతం రాజ్ఞా విచఖ్యునా॥ 12-271-3(76099)
ఛిన్నస్థూణం వృపం దృష్ట్వా విరావం చ గవాం భృశం।
గోగృహే యజ్ఞవాటే చ ప్రేక్షమాణః స పార్థివః॥ 12-271-4(76100)
స్వస్తి గోభ్యోఽస్తు లోకేషు తతో నిర్వచనం కృతం।
హింసాయాం హి ప్రవృత్తాయామాశీరేషా తు కల్పితా॥ 12-271-5(76101)
అవ్యవస్థితమర్యాదైర్విమూఢైర్నాస్తికైర్నరైః।
సంశయాత్మభిరవ్యక్తైర్హింసా సమనుదర్శితా॥ 12-271-6(76102)
సర్వకర్మగ్వహింసాం హి ధర్మాత్మా మనురబ్రవీత్।
కామకారాద్విహింసంతి బహిర్వేద్యాం పశూన్నరాః॥ 12-271-7(76103)
తస్మాత్ప్రమాణతః కార్యో ధర్మః సూక్ష్మో విజానతా।
అహింసా హ్యేవ సర్వేభ్యో ధర్మేభ్యో జ్యాయసీ మతా॥ 12-271-8(76104)
ఉపోష్య సంశితో భూత్వా హిత్వా వేదకృతాం శుచిః।
ఆచార ఇత్యనాచారః కృపణాః ఫలహేతవః॥ 12-271-9(76105)
యది చ్ఛిందంతి వృక్షాంశ్చ యూపాంశ్చోద్దిశ్య మానవాః।
వృథా మాంసాని ఖాదంతి నైప ధర్మః ప్రశస్యతే॥ 12-271-10(76106)
సురాం మత్స్యాన్మధు మాంసమాసవం కృసరౌదనం।
ధూర్తైః ప్రవర్తితం హ్యేతన్నైతద్వేదేషు కల్పితం।
కామాన్మోహాచ్చ లోభాచ్చ లౌల్యమేతత్ప్రవర్తితం॥ 12-271-11(76107)
విష్ణుమేవాభిజానంతి సర్వయజ్ఞేషు బ్రాహ్మణాః।
పాయసైః సుమనోభిశ్చ తస్యైవ యజనం స్మృతం॥ 12-271-12(76108)
యజ్ఞియాశ్చైవ యే వృక్షా వేదేషు పరికల్పితాః।
యచ్చాపి కించిత్కర్తవ్యమన్యచ్చోక్షైః సుసంస్కృతం।
మహాసత్వైః శుద్ధభావైః సర్వం దేవార్హమేవ తత్॥ 12-271-13(76109)
యుధిష్ఠిర ఉవాచ। 12-271-14x(6305)
శరీరమాపదశ్చాపి వివదంత్యవిహంసతః।
కథం యాత్రా శరీరస్య నిరారంభస్య సేత్స్యతే॥ 12-271-14(76110)
భీష్మ ఉవాచ। 12-271-15x(6306)
యథా శరీరం న గ్లాయేన్నేయాన్మృత్యువశం యథా।
తథా కర్మసు వర్తేత సమర్థో ధర్మమాచరేత్॥ ॥ 12-271-15(76111)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి ఏకసప్తత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 271॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-271-4 ఛిన్నా విశస్తా స్థూణా ప్రతిమా శరీరం యస్య తం॥ 12-271-5 నిశ్చితం వచనం నిర్వచనం। ఏషా స్వస్తి గోభ్యోఽస్త్వితి హింసా కతౌ పశ్వాలంభః॥ 12-271-9 వేదకృతాం వేదోక్తాం హింసాం। ఆచార ఇతి బుద్ధ్యా అనాచారః ఆచరణహీనః॥ 12-271-12 విష్ణుమేవ యజంతీహేతి ట. థ. పాఠః॥ 12-271-13 చోక్షైర్విశుద్ధైః॥ 12-271-14 ఆపదః శరీరం శోపయంతి శరీరం చాపదాం నాశమిచ్ఛత్యతోఽత్యంతం హింసాశూన్యస్య కథం శరీరనిర్వాహ ఇత్యాహ శరీరమితి॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.